BREAKING
ఆర్యన్ ఖాన్ సృజనాత్మక శైలి వేరు.. షారుఖ్ తనయుడిపై విశాల్ భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు! అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  భారత్ సమ్మిట్ పై వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి పైడిసిపి వినతి ధురంధర్ అద్భుతమైన సినిమా.. కానీ ప్రేక్షకులకు కుటుంబ కథా చిత్రాలూ అవసరమేనన్న సూరజ్ బర్జాత్యా! బాధిత కుటుంబానికి బియ్యం బ్యాగులు అందజేత జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారు : ఇంకొల్లు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు ఘనంగా  ఇందిరా గాంధీ జయంతి వేడుకలు సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా - ప్రత్యేక సాచ్యురేషన్ కార్యక్రమం 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన కుమార్ సాను, ఉదిత్ నారాయణ్.. పాత రికార్డింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న లెజెండరీ సింగర్స్! అద్విత యూత్ పార్లమెంట్ 2026 ప్రజాస్వామ్య స్ఫూర్తితో యువ స్వరాల ప్రతిధ్వని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు రైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు – కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ జనగణనలో ఓబీసీ కులాల డ్రాప్‌డౌన్ జాబితా ఏర్పాటు చేయాలి - రాష్ట్ర కార్యదర్శి ఎండీ షాదుల్లా 

పరవాడ ఎంపీపీగా కన్నూరు వెంకటరమణ, వైస్ ఎంపీపీగా బుగిడి రామ గోవిందరావు లు ఏకగ్రీవంగా ఎన్నిక

Select Suryaa Now
పరవాడ ఎంపీపీగా కన్నూరు వెంకటరమణ, వైస్ ఎంపీపీగా బుగిడి రామ గోవిందరావు లు ఏకగ్రీవంగా ఎన్నిక

పరవాడ మేజర్ న్యూస్. 
మండల పరిషత్ అధ్యక్షునిగా కన్నూరు వెంకటరమణ ఉపాధ్యక్షుడిగా బుగుడి రామ గోవిందరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ తో మండల ప్రత్యేక అధికారి ఆర్ వో విజయ ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువపత్రాలను అందజేశారు. మిగిలిన 12 మంది సభ్యులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో మల్లికార్జునరావు కార్యాలయ పర్యవేక్షకులు ఏ ఏ ఏ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా పరవాడ మండలంలో 14 మంది ఎంపీటీసీ స్థానాలకు 3 తెలుగుదేశం ,4 జనసేన 1బిజెపి 6 వైసీపీకి చెందిన అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే.
రిపోర్టర్ , రవికుమార్. పరవాడ