రామగిరి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన పరిటాల సునీతమ్మ
రామగిరి
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన పరిటాల సునీతమ్మ
రామగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యక్రమంలో…
ఈరోజు నిర్వహించిన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు…
రామగిరి మండల ఎంపీపీగా కురుబ సుధాకర్, వైస్ ఎంపీపీగా తిమ్మానాయుడు గార్ల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన రాప్తాడు శాసన సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ
మధుసూదన్ గౌడ్ సూర్య రామగిరి