BREAKING
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 0 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్సి అమలు చేయాలి - మర్రి అవినాష్ కోటంరెడ్డి సోదరులతో భేటీ అయిన మంత్రి ఆనం పేదరికం చదువుకు అడ్డు కాదు - ఒకే కుటుంబంలో ముగ్గురు వైద్యులు ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతులమీదుగా నూతన పెన్షన్ ఉత్తర్వులు పంపిణీ ధారూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీ చైతన్య విద్యార్థి ఎంపిక సగం సీజన్ ముగిసినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరా? - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ – 2026లో అగ్రస్థానాలను కైవసం చేసుకున్న అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

భట్టిప్రోలు మండలంలో 15 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ --18 నుండి నామినేషన్లు ప్రారంభం: ఎండిఓ వెంకటరమణ.

Select Suryaa Now
భట్టిప్రోలు మండలంలో 15 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్  --18 నుండి నామినేషన్లు ప్రారంభం: ఎండిఓ వెంకటరమణ.

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీలకు 2వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఎంపీడీఓ ఎస్. వెంకట రమణమ్మ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు - నవంబర్ 18 నుంచి 20 వరకు -ఉ గం.10.30 నుంచి సా.5.00 వరకు, నామినేషన్ల పరిశీలన - నవంబర్ 21న ఉదయం గం.8.00 నుంచి,
అప్పీళ్లు - నవంబర్ 22 సా.5.00 వరకు పరిష్కారం నవంబర్ 23. ఉపసంహరణ - నవంబర్ 24 మ.3.00 వరకు. తుది జాబితా - నవంబర్ 24 మ.3.00ల కు, పోలింగ్ - నవంబర్ 29 ఉ.గం 7.00 నుంచి మ గం.1.00 వరకు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు - నవంబర్ 29 మ.1.00 నుంచి అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగు తాయని ఆమె తెలిపారు. ఏ కారణం వల్లనైనా జరగకపోతే మరుసటి రోజు సెలవు దినమైన నిర్వహిస్తారని తెలిపారు. రీపోలింగ్ ఉంటే నవంబర్ 30న జరుగుతుందని, నామినేషన్ కేంద్రాలు వరుసగా కోనేటిపురం - ఆళ్లమూడి, కోనేటిపురం ఓలేరు గ్రామ పంచాయతీలో కన్నెగంటివారిపాలెం, ఓలేరు గ్రామాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. భట్టిప్రోలు - భట్టిప్రోలు
గోరిగపూడి - గోరిగపూడి, ఐలవరం-ఐలవరం,
వెల్లటూరు- వెల్లటూరు, సూరేపల్లి-సూరేపల్లి,
పెదపులివర్రు - పెదపులివర్రు, పెదలంక పంచాయితీ లో పెదలంక, పెసర్లంక, చింతమోటు గ్రామాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. పెదలంక
పల్లెకోనలో  రాచూరు, పల్లికోన గ్రామస్తులు నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు.