BREAKING
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి - టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి గోమాతల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - హనుమాన్‌ గోశాల, క్షత్రియ పాఠశాలలో ప్రత్యేక పూజలు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా దోమతెరల పంపిణీ - ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేయూత పెన్షన్లకు కృతజ్ఞతగా పాలాభిషేకం పొట్లమర్రి పంచాయితీ లో తెదేపా హవా. గంటాపురం పరిధిలో ఆరు వార్డులు ఏకగ్రీవం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి

వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి

Select Suryaa Now
వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి

వైసిపి ప్రజా ప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జ్ఞానాంబ గారి మధు.    శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థి జ్ఞానాంబ గారి మధు రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. మంగళవారం పరిశీలన కూడా పూర్తి చేసుకుని అభ్యర్థిత్వం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా  శ్రీకాళహస్తి వైయస్సార్ పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి,  ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, శ్రీకాళహస్తి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ, మురికివాడలు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నేతలు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, జ్ఞానాంబ గారి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి