సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : మంగళవారం రోజున “మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల” రామారెడ్డి స్కూల్ లో విద్యార్థులకు కంప్యూటర్ ఉన్నప్పటికీ. ప్రింటర్ లేని కారణముగా ఇబ్బందులు పడుతున్న సమయంలో. పాఠశాల ప్రధానోపాద్యాలు రోటరీ క్లబ్ దృష్టి కి తేవడమువలన. క్లబ్ అధ్యక్షులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన కలర్ ప్రింటర్ తెప్పించి స్కూల్ వారికి ఇప్పించడమైనది. ప్రింటర్ ను “దాత.సబ్బని కృష్ణహరి స్పాన్సర్డ్ చేయడా మైనది. కార్యక్రమము లో రోటరీ క్లబ్ ప్రతినిధులు. స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొండమైనది.రోటరీ క్లబ్ అధ్యక్షులు . సబ్బని కృష్ణహరి. చీఫ్ గెస్ట్ గా మండల విద్యాధికారి కె శ్రీనివాస్ . ప్రధానోపాద్యాలు . గోపాలరావు . రాజు. ఆనంద్. క్లబ్ ట్రెజరర్. భైరయ్య. యాచం శంకర్. బత్తిని నాగభూషణం. సుధాకర్. కాశీనాథము. బొమ్మెర రాజయ్య. గ్రామ సర్పంచ్ . ప్రవీణ్ ఉప సర్పంచ్. నవీన్ పద్మశాలి అధ్యక్షులు దోమల శ్రీధర్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.