BREAKING
13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ ముమ్మర ప్రచారం ప్రజాసేవే లక్ష్యం.. వార్డు అభివృద్ధికి కృషి చేస్తా శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎస్‌బీఐ డీజీఎం కంబాలపల్లిలో పాడి పశువులకు ముందస్తు టీకాలు కోర్టు అభివృద్ధికి రూ.18.45 లక్షలు మంజూరు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్లూరు, కంభంపాడులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కొత్త పింఛన్లతో పేదలకు భరోసా - ధర్మారెడ్డిలో లబ్దిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ. నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జెసి వానాకాలం ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం - పాల్గొన్న కలెక్టర్ అర్హులందరికీ చేయూతే లక్ష్యం టాలీవుడ్‌లో పెళ్లి సందడి: ఫిబ్రవరి 20న దివంగత నటుడు శ్రీహరి తనయుడు శశాంక్ నిశ్చితార్థం! డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ వహీదా, ఏవో జెన్నీ. 10+2 విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి సదాశివపేటలో 605 మందికి చేయూత పింఛన్లు మంజూరు ఈ నెల 18న ఎమ్మెల్యే చే లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ - ఎంపీడీవో ఉమర్ షరీఫ్

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ వహీదా, ఏవో జెన్నీ.

Select Suryaa Now
ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్  వహీదా, ఏవో జెన్నీ.

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్  వహీదా, ఏవో జెన్నీ.                                              పెడన, మేజర్ న్యూస్: అక్వాన్ తుఫాన్ దూసుకు వస్తున్న నేపథ్యంలో రైతులందరూ తమ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించాలని తుఫాన్ నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్  వహీదా రెహమాన్, మండల వ్యవసాయ అధికారి  సజ్జా. జెన్నీ రైతులకు సూచించారు. ఈ మేరకు మండల పరిధిలో గల కోడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ  తుఫాన్ నేపథ్యంలో రైతులందరిని అప్రమత్తంగా ఉండమని కోసిన ధాన్యాన్ని మిల్స్ కి ధాన్యం కొనుగోలు కేంద్రాల లకు  పంపించాలని సూచించారు. అన్ని రైతు సేవ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, వరి కోసిన రైతులు ధాన్యం మిల్స్ కి లేదా మార్కెట్ ధర బయట ఎక్కువగా ఉన్నందున రైతులు బయట కు పంపిచ్చుటకు మక్కువ చూపిస్తున్నందున , ధాన్యం సురక్షితమైన ప్రాంతాలకు తరలించాల్సిందిగా రైతులను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ,రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.