BREAKING
ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య గుర్తించిన సమస్యలు.. పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రస్థానం! ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలి అంకాలమ్మ ను దర్శించుకున్న మాజీ ఎమ్యెల్యే సతీమణి కదిరి రాణి ఘనంగా 1995-96 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. బోరంపల్లి టిడిపికి షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు. దుబ్బాక నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయండి రామాయణంలో సీత పాత్ర వివాదంపై స్పందించిన నితిష్ తివారీ: ప్రాచీన గ్రంథాల ఆధారంగా స్ట్రాంగ్ కౌంటర్! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్ధే ధ్యేయం! టి. నరసాపురాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతా.. కూటమి సర్పంచ్ అభ్యర్థి చాట్రాతి యుగంధర్ హామీ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు భక్తిశ్రద్ధలతో లింబాద్రిగుట్టపై ధ్వజారోహణం జండా వీధిలో కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం.. అబ్దుల్ అజీజ్‌కు ఘన సత్కారం వింజమూరు మండలంలో జోరుగా పంచాయతీ నామినేషన్లు ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు: పిల్లల పెంపకంలో సమానత్వంపై చర్చ! ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్

శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎస్‌బీఐ డీజీఎం

Select Suryaa Now
శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎస్‌బీఐ డీజీఎం
సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) విజయ్ కుమార్ సాహు దర్శించుకున్నారు.కార్తీక మాస బ్రహ్మోత్సవాల సందర్భంగా లింబాద్రిగుట్టకు విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు.అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.