BREAKING
రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి 40 మందికి రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే నసీర్ మాతృభాష కన్నతల్లితో సమానం మోదీ చాలా కఠినమైన వ్యక్తి.. గొప్ప నాయకుడు: డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు చూస్తున్నంత సేపు దిమ్మతిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం! ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

Select Suryaa Now
భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం కోనసీమ తిరుమల గా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు అన్నారు ఏడువారాల నోము నోచుకుని అష్టోత్రం కళ్యాణం చేయించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించింది నిత్య అన్నదాన పథకానికి ఆకివీడుక  గొంట్ల గోపాల వీర వెంకట లక్ష్మి నరసింహారావు  వారి కుటుంబ సభ్యులు రూ 2.11.116 లు విరాళంగా అందించారు వీరికి అర్చకులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి స్వామి విశిష్టత గురించి తెలియజేసి స్వామివారి దర్శనం చేయించారు సూపర్నెంట్ రాంబాబు స్వామి వారి చిత్రపటాన్ని అందించారు