BREAKING
మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా దసరా వేడుకలు : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,పచ్చిపాల రామకృష్ణ : కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఉల్లాసంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : విద్యార్థులకు వ్యాసరచన,మ్యూజికల్ చైర్స్ పోటీలు : గ్రంథాలయాధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ: సీఐ మంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం... టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి నాగూరు అరుణ రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి వీఎస్‌యూ ఫార్మసీ కళాశాలలో ఘనంగా గెస్ట్ లెక్చర్, పోటీల నిర్వహణ. రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు

ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి

Select Suryaa Now
ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి

19, 20 తేదీలలో తీరం దాటే సమయంలో భారీ వర్షాలు

 మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దు

- భోగాపురం తహసిల్దార్ రమేష్ 

భోగాపురం, మేజర్ న్యూస్: ఈనెల 19, 20 తేదీల్లో రానున్న ఆక్వాన్ తుఫానుపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ రమేష్ సూచించారు. గత తుఫానుతోనే మండలంలోని చాలావరకు చెరువులు, వాగులు నిండుకున్నాయని ఆయా ప్రాంతాల్లో అత్యవసర ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని సూచించారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళద్దని, అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని, ఒడ్డున ఉన్న బోట్లు వెనక్కి తీసుకురావాలని సూచించారు. పోలిపల్లి, లింగాలవలస, నందిగాం వంటి ప్రాంతాల్లో వరి కోతలు కోసే సమయంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే విధంగా రెవెన్యూ యంత్రాంగం తుఫాను పట్ల దృష్టి సారించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావం బట్టి భోగాపురం తాసిల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సంప్రదించాలని కోరారు.

 రిపోర్టర్: వై.శ్రీనివాస్, భోగాపురం.