BREAKING
టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు! గన్నవరంలో వైఎస్సార్సీపీ తరఫున భార్గవి, కిరణ్ కుమార్ నామినేషన్లు.. 1వ వార్డు నుంచి దేశబోయిన భార్గవి.. 15వ వార్డు నుంచి పిన్నిబోయిన కిరణ్ కుమార్ బరిలోకి.. ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శించిన విద్యార్థులు గ్రంథాలయాలు ఎందరో మేధావుల జ్ఞాన సంపదకు నిలయాలు పుస్తక పఠనం విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయి భూ పరిపాలన పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి - అధికారులకు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశం ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: భారత్‌లో షురూ అయిన మార్వెల్ క్రేజ్! బల్లిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా సుందరయ్య నామినేషన్ దామచర్ల జనార్దన్ రావు గారి సమక్షంలో ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం - మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పొలం పిలుస్తుంది కర్ణాటకలోని శక్తివంతమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన పాన్-ఇండియా స్టార్ ప్రభాస్.. అమ్మవారి ప్రత్యేక పూజలు! ఈ ఏడాది కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి 13వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు పామాంజి గోవిందు వైసీపీలో చేరిక...

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా దసరా వేడుకలు : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,పచ్చిపాల రామకృష్ణ : కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ

Select Suryaa Now
మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా దసరా వేడుకలు : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,పచ్చిపాల రామకృష్ణ : కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ

మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్,28వ వార్డు కౌన్సిలర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారిలు పాల్గొన్నారు.ఇందులో భాగం కార్మికులకు స్వయంగా భోజనం వడ్డించి,వారిని ఆప్యాయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తానని,కార్మిక శాఖ మంత్రితో మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్,ఇంటి స్థలాలు వంటి ప్రయోజనాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కార్మికుల పాత్ర కీలకమని క్రియాశీలకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్లు బాబు నాయుడు,33వ వార్డు కౌన్సిలర్ రవి నాయక్,షరీఫ్,ముస్తాక్,పూలకుంట్ల హరి,ఇక్బాల్,ప్రభాకర్,కాశీ శ్రీరామ్ వాల్మీకి,ప్రభు కురబ గౌడ్,మేకల రెడ్డిశేఖర్,సాకే లక్ష్మీదేవి,జేసీబీ మధుసూదన్ రెడ్డి,కార్మిక నాయకులు మస్తాన్,నాగరాజు,మల్లికార్జున,సుగుణమ్మ,జానకి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి