BREAKING
సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ప్రత్యేక పిల్లలకు ‘రామాయణం’ సినిమా ప్రదర్శన శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటను వీక్షించిన లేఖాదీప్‌ విద్యార్థులు టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు!

పుస్తక పఠనం విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయి

Select Suryaa Now
పుస్తక పఠనం విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయి

నగరం, మేజర్ న్యూస్: పుస్తక పఠనంతోపాటు డిజిటల్ సమాచార వనరులు విద్యార్థుల విజ్ఞానాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని, దీనితోపాటు ఆటల్లో రాణించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రిపాలెం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కె. కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మంత్రిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రిపాలెం శాఖా గ్రంథాలయం నిర్వహించిన 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆయన కబడ్డీ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వహణాధికారి జొన్న బ్రహ్మేంద్ర, గ్రామ పెద్దలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.