BREAKING
ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్ ఏఎస్ పేటలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇందిరమ్మ టవర్స్ కు విశేష స్పందన - అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం

Select Suryaa Now
ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలులో నున్న సాధనమండలి బ్రహ్మ విద్యాశ్రమంలో చాతుర్మాస్య వ్రత దీక్షల సమాప్తం సందర్భంగా నవంబర్ 20, శుక్రవారం 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం జరుగుతుందని ఆశ్రమ అధ్యక్షరాలు బూర్లే అరుణకుమారి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20వ తేదీ ఉదయం  సాధన మండల ఉపాధ్యక్షురాలు కోట సంధ్యారాణి శివన్నారాయణ లు జ్యోతి ప్రజ్వలనను చేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అన్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి శిష్యులు అక్కినపల్లి తుకారాం విశిష్ట అతిథిగా విచ్చేస్తారన్నారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వర రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం జరిగే కర్పూరయగ్నంలో అచ్యుత నాగ రమేష్- సంధ్యారాణి, పాలకుర్తి మనోహర్- మాధవి, కపిలవాయి శ్రీనివాసరావు- ఝాన్సీ రాణి దంపతులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం దీపోత్సవం, తదనంతరం సమారాధన కార్యక్రమం జరుగుతుందని అరుణ కుమారి పేర్కొన్నారు.