BREAKING
అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్

ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి

Select Suryaa Now
ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు నగర మాజీ మేయర్ దివంగత కటారి అనురాధ మోహన్ వర్ధంతి సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం వర్ధంతిని పురస్కరించుకొని కటారి అనురాధ మోహన్ స్మృతి వనం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, వారి చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా దివంగత కటారి అనురాధ మోహన్ నగరానికి అందించిన సేవలను, ప్రజా జీవితంలో వారు చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజలతో మమేకమై నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాసేవలో వారు చూపిన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టిడిపి మహిళా అధ్యక్షురాలు లీలావతి ,కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని దివంగత మేయర్ కు నివాళులర్పించారు.