BREAKING
అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్

నామినేషన్లకు సర్వంసిద్ధం

Select Suryaa Now
నామినేషన్లకు సర్వంసిద్ధం

ఉదయగిరి, మేజర్ న్యూస్ :   మండలంలో రెండో విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి జరగనున్న నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన వివిధ ప త్రాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నుంచి ఎన్నికలు ముగిసే వరకు అధికారులు, సిబ్బంది ఎన్నికల ప్రవర నా నియమావళికి లోబడి విధులు నిర్వహించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో ఆరు నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశాంత వాతావరణంలో నామి నేషన్ల ప్రక్రియ, ఎన్నికలు జరిగేలా ప్రతిఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుకుమార్, ఏవో గోపినాథ్, డిప్యూటీ ఎంపీడీవో కరీముల్లా, సిబ్బంది తదితర లు పాల్గొన్నారు.