BREAKING
అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్

ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం

Select Suryaa Now
ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలు తీర్చటమే తమ ఆశయంగా పనిచేయాలని పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు మంగళవారం ముక్తేశ్వరంలో మండలంలో ఎంపీటీసీ స్థానాలకు విజయం సాధించిన అభ్యర్థులను ఆయన ఘనంగా సన్మానించారు అయినవిల్లి మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఆరు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా, విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యులందరినీ పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  శ్రీనివాసరావు  ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా విజయం సాధించిన అభ్యర్థులకు శాలువాలు కప్పి అభినందనలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ విజయం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమష్టి కృషికి నిదర్శనం. అన్నారు