BREAKING
అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్

ఏఎస్ పేటలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
ఏఎస్ పేటలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ :   ఏఎస్ పేట శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా స్థానిక ఎంపీపీ పాఠశాల (ఉర్దూ)లో మంగళవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు.ఈ ప్రదర్శనలో బాల సాహిత్యానికి సంబంధించిన పంచతంత్ర కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, చందమామ కథలు, జనరల్ సైన్స్, జీవిత చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ తదితర పుస్తకాలను ఉంచారు. వీటిని బాలబాలికలు ఆసక్తిగా తిలకించారు.
అనంతరం లైబ్రేరియన్ ఓ. శ్రీనివాసరాజు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలో లభ్యమయ్యే బాల సాహిత్య పుస్తకాలు, జీవిత చరిత్రలు చదవడం ద్వారా ఊహాశక్తితో పాటు విషయ పరిజ్ఞానం కలుగుతుందని అన్నారు. చిన్ననాటి నుంచే గ్రంథాలయానికి వెళ్లడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి. మల్లికార్జునరావు, ఎస్. వెంకటయ్య, ఉపాధ్యాయినులు జె. రాజేశ్వరి, ఎస్.కె. జాస్మిన్, విశ్రాంత గ్రేడ్,2 గ్రంథ భాండాగారి ఏ. గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొని పుస్తక పఠన ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.