BREAKING
ఇళ్ల స్థలాల సాధనకు జర్నలిస్టుల మహాధర్నా జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి* కేంద్ర బడ్జెట్ 2027 కోసం ఫిక్కీ విష్‌లిస్ట్ ఏపీ తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు నాకంటే నా కూతురికే యాక్టింగ్ పై ఎక్కువ అవగాహన ఉంది, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆసక్తికర వ్యాఖ్యలు డీఏ ఎరియర్స్ పెండింగ్ బిల్లులను తక్షణమే జమ చేయాలి: ఏపీటీఎఫ్ డిమాండ్ శ్రీ కుసుమ హరనాథ క్షేత్ర కార్తీక మాస లీలా కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఆహ్వానం! బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు శ్రద్ధా కపూర్ ఈత సినిమా నుంచి జి జి రే జి పాట విడుదల, ప్రసిద్ధ జానపద కళాకారిణి వితాబాయి జీవిత చరిత్ర ఆధారంగా ఘనమైన ఆవిష్కరణ ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట!

పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల

గిద్దలూరు, మేజర్‌న్యూస్‌ :

గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  నియోజకవర్గo, మండలం లోని గ్రామ పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులతో గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు సమావేశమైనారు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలతో, స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయం, వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక చేయటం జరిగినది గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రముఖులు , మండల అధ్యక్షులు , కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.