BREAKING
రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు! రెవెన్యూ వసూళ్లపై సమీక్ష.. రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం.. వంద శాతం పన్నుల వసూలుకు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్ రావు ఆదేశాలు.. కలెక్టర్ ఆఫీసు గ్రంథాలయమునకు పుస్తకాల వితరణ మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ టాక్ షో ‘మెగావర్స్’లోకి కోలీవుడ్ స్టార్ జంట సూర్య మరియు జ్యోతిక మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి 58వ పుట్టినరోజు వేడుకలు బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి భారత ఉపాధి మార్కెట్‌లో సానుకూల సంకేతాలు.. తిరుపతి డిప్యూటీ మేయర్‌గా శైలజ వేణుగోపాల్‌కు అవకాశం కల్పించాలి నేరేడ్‌మెట్, కాకతీయ నగర్ డివిజన్లలో రూ.2.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం ఈ నెల 19న పారా క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు - పోస్టర్ లాంచ్

శ్రీ కుసుమ హరనాథ క్షేత్ర కార్తీక మాస లీలా కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఆహ్వానం!

Select Suryaa Now
శ్రీ కుసుమ హరనాథ క్షేత్ర కార్తీక మాస లీలా కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఆహ్వానం!

మార్కాపురం, మేజర్‌న్యూస్‌ :

మార్కాపురం పట్టణంలోని స్థానిక జవహర్ నగర్ కాలనీలో గల మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు గారి స్వగృహంలో గిద్దలూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ కుసుమ హరనాథ క్షేత్ర ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కుసుమ హరనాథ క్షేత్రంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు,లీలా కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని,వేడుకల్లో పాల్గొని కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చాలని ఆలయ కమిటీ సభ్యులు అన్నా రాంబాబు గారిని ఆహ్వానించారు.

ఈ ఆహ్వానం ఆధ్యాత్మికతకు,భక్తిభావానికి ప్రతీకగా నిలిచింది.ఈ మహోత్సవం భక్తజనుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.