BREAKING
కుత్బుల్లాపూర్ ని. వ. పరిధిలోని గాజులరామారం డివిజన్ లో గిరివర్ధనరెడ్డి పర్యటన రాష్ట్రస్థాయి జూడో పోటీలకు అంకంపల్లి విద్యార్థి ఎంపిక రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు బిల్లే నాగరాజు యాదవ్ నామినేషన్ హెబ్బటంలో వైస్సార్సీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు మెగాస్పీడ్ సంస్థపై 2024 నుంచే దర్యాప్తు.. ఎన్విడియా ఫలితాలకు ముందు అమెరికా కీలక ప్రకటన! కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్.. వలస గ్రామపంచాయతీ సర్పంచ్ రేసులో బిఎస్ నాగరాజు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందడి శ్రీరాములు నియామకం యూరప్ ట్రిప్‌లో తిన్న ఒక్క కుకీతో వైరల్ బిజినెస్ సృష్టించిన భార్యాభర్తలు! రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు!

విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం..

Select Suryaa Now
విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం..

విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన..

హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:

హిందూపురం అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్వర రావు ఆదేశాల మేరకు, మున్సిపాలిటీ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మండల న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ - 2015 చట్టం ప్రకారం ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం, విద్యార్థుల ప్రాథమిక హక్కుల గురించి నాగమణి, నాగరత్న, లోక్ అదాలత్ పీఎల్వీలు సురేష్, కోర్టు సిబ్బంది తదితరులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ నాగరాజు, హిందూపురం