హెబ్బటంలో వైస్సార్సీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు
హెబ్బటంలో వైస్సార్సీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో సర్పంచ్ స్థానానికి
.బి.పార్వతమ్మ,కురువ జ్యోత్స్న మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కురువ నందీశ్, మల్లికార్జున రెడ్డి,తిరుమల రెడ్డి,శీనప్ప, రంగస్వామి,సుగురు పెద్ద నాగయ్య,పింజారి మోదిన్, సవారప్ప,కరీం భాష, మెకానిక్ సాబీర్ పాల్గొన్నారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.