BREAKING
చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం

పర్చూరు నియోజకవర్గంలో ఆరు మండలాల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక

Select Suryaa Now
పర్చూరు నియోజకవర్గంలో ఆరు మండలాల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :

పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎంపికకు తెలుగుదేశం పార్టీ కసరత్తు పూర్తి చేసింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరు మండలాలకు ఎంపీపీ అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేశారు.ఈ మేరకు మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చిన్నగంజాం మండలాలకు సంబంధించి ఎంపీపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానానికి ప్రతిపాదనలు పంపించారు.పార్టీ అధిష్టానం మార్గదర్శకత్వంలో, స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే ఏలూరి ఈ పేర్లను సిఫార్సు చేసినట్లు ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.
స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రజలకు మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.

ఎంపీపీ అభ్యర్థుల వివరాలు:

మార్టూరు: మేకల మాధురి
యద్దనపూడి: గుదే తారకరామారావు
పర్చూరు: కొల్ల శ్రీనివాసరావు
కారంచేడు: సికా సాల్మన్ రాజు
ఇంకొల్లు: కోటా శ్రీదేవి
చిన్నగంజాం: విక్రం దీప్తి