సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి
సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి
హొళగుంద సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో సర్పంచ్ స్థానానికి కురుకుంద అన్నమ్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా భర్త కురుకుంద సవారప్ప మాట్లాడుతూ సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అన్నమ్మను ఆదరించి అభిమానించి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.