ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు..
ఎంసీ పల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఎంసీ పల్లి గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్. రత్నమ్మ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు.రామగిరి మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద టిడిపి నాయకులు , అభిమానులతో కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు ముత్యాలు, టీడీపీ మహిళలు పాల్గొన్నారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య