నసనకోట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు..
నసనకోట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు చేశారు.రామగిరి మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో నసనకోట పంచాయతీ టిడిపి నాయకులు పాల్గొన్నారు
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య.