BREAKING
పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గాజులరామారంలో ఘనంగా శ్రీశ్రీ కోటి దీపోత్సవం వెంకన్న ఆలయ పున నిర్మాణ పనులు పరిశీలన రుద్రంపేట పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బీ నామినేషన్ అఫ్గానిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం, ఉత్కంఠ పోరులో రెండో టెస్టుతో పాటు సిరీస్ కైవసం జనసేన బలపరిచిన పరింపూడి సర్పంచ్ అభ్యర్థి కోడూరి భారతి --అఖండ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాజీ సీఎం నల్లారిని కలిసిన జడ్పిటిసి జబ్బల మీనా : భాజపా నేత జబ్బల శ్రీనివాసులుకు అభినందనలు టెక్నాలజీతో పరీక్షల్లో కొత్త తరహా మోసాలు... నసనకోట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు.. అర్హులైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం క్లస్టర్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ పంట కోత ప్రయోగాలు 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు జీవ వనరుల కేంద్రం సమగ్ర సస్య రక్షణ అవగాహన సమావేశం

పంట కోత ప్రయోగాలు

Select Suryaa Now
పంట కోత ప్రయోగాలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండలంలోని భట్లపాలిక,గంగవరం,తామరపల్లి,కుందూరు,కూళ్ల గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి సద్గురుమూర్తి తెలిపారు.ఈ ప్రయోగాల్లో ఎకరాకు కనిష్ఠంగా నాలుగు బస్తాలు,గరిష్ఠంగా 11 బస్తాల దిగుబడి వచ్చినట్లు పేర్కొన్నారు.సహాయ వ్యవసాయ సంచాలకులు బి.నాగకుమార్,డివైఎస్‌వో ప్రభాకరరావు,మండల గణాంక అధికారి ఎం.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ ప్రయోగాలు నిర్వహించారు.వీఏఏలు రేవతి,చంద్రశేఖర్,భూషణం,రాజ్‌కుమార్ పాల్గొన్నారు.