BREAKING
పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గాజులరామారంలో ఘనంగా శ్రీశ్రీ కోటి దీపోత్సవం వెంకన్న ఆలయ పున నిర్మాణ పనులు పరిశీలన రుద్రంపేట పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బీ నామినేషన్ అఫ్గానిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం, ఉత్కంఠ పోరులో రెండో టెస్టుతో పాటు సిరీస్ కైవసం జనసేన బలపరిచిన పరింపూడి సర్పంచ్ అభ్యర్థి కోడూరి భారతి --అఖండ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాజీ సీఎం నల్లారిని కలిసిన జడ్పిటిసి జబ్బల మీనా : భాజపా నేత జబ్బల శ్రీనివాసులుకు అభినందనలు టెక్నాలజీతో పరీక్షల్లో కొత్త తరహా మోసాలు... నసనకోట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు.. అర్హులైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం క్లస్టర్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ పంట కోత ప్రయోగాలు 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు జీవ వనరుల కేంద్రం సమగ్ర సస్య రక్షణ అవగాహన సమావేశం

జనసేన బలపరిచిన పరింపూడి సర్పంచ్ అభ్యర్థి కోడూరి భారతి --అఖండ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

Select Suryaa Now
జనసేన బలపరిచిన పరింపూడి  సర్పంచ్ అభ్యర్థి    కోడూరి భారతి --అఖండ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

 కొయ్యలగూడెం రూరల్ ,  మేజర్ న్యూస్ :పరింపూడి గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తా అని సర్పంచ్ అభ్యర్థినిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి కె. రవికుమార్ కు అందజేసిన కోడూరి. భారతి తెలిపారు. పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి ఆమె పరింపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని నామినేషన్ దాకాలు చేశారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ తరపు నుండి కోడూరి భారతి ని బలపరచడం జరిగిందని, పరింపూడి గ్రామపంచాయతీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం కోసం మంగళవారం ఈమెతొ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగిందని అన్నారు. తాను పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫు నుండి కూటమి పార్టీల నాయకులతో కలిసి ఎన్నికల సమయంలో పోటీ చేసినప్పుడు, కొయ్యలగూడెం మండల ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి నన్ను గెలిపించారని, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ముందున్నామని, అదేవిధంగా పరింపూడి పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికలలో పోటీ చేయుచున్న భారతీ ని గ్రామ ప్రజలంతా అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని, గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.