BREAKING
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు ఆడబిడ్డలకు అండగా రవాణా శాఖ అధికారి గంతి మర్రి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కురుబ పరంధామ నామినేషన్ దాఖలు.. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలు.. నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ చెయ్యి లేదు 'చేయూత' లేదు..ఒంటి చేత్తో కుటుంబ భారాన్నిమోస్తున్న ఓ దివ్యాంగుని దీన గాధ. కొత్త చైర్మన్ తొలి అడుగు నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడవద్దు .. తాసిల్దార్ శ్రీనివాసులు. బిజెపిలోకి చేరికలు పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగోకవరం శాఖ గ్రంధాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవులు, రచయితల సందేశాలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోకవరం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఇతర స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ స్కూల్ హెచ్ఎం ముఖ్యఅతిథిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బి.అవతార్ మెహర్ బాబా రిటైర్డ్ హెచ్ఎం పాల్గొన్నారు.