BREAKING
ఏకగ్రీవ సర్పంచును అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల కావలి చైర్‌పర్సన్ పీఠానికి 18 మంది పోటీ.. 21 నామినేషన్లు దాఖలు రజక సోదరుడిపై దాడి ఘటనపై సంఘం ఆగ్రహం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కమిషనర్ ప్రమీల భేటీ : నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ దిశ మార్చుకున్న అక్వాన్‌ తుఫాన్‌.. ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం అందుకున్న కార్పొరేషన్ సోమశిలలో సాయంత్రం వేళ ఆవుల బెడద.. పట్టించుకోని అధికారులు! రాందాస్ కాలనీలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నమ్ముకున్న పార్టీలు న్యాయం చేయలేదు ఎంపీపీ ఎన్నికల విప్ నియామక పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసిన మన్నారపు రవికుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఈవో --నిర్మాణ పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజీవ్ హోరా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడవద్దు .. తాసిల్దార్ శ్రీనివాసులు.

Select Suryaa Now
నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడవద్దు .. తాసిల్దార్ శ్రీనివాసులు.

తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, తంబళ్లపల్లె మండలంలోని స్టోర్ డీలర్లు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారిదర్శకత పాటించాలని తాసిల్దార్ శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం కార్యాలయంలో స్టోర్ డీలర్ల సమావేశంలో మాట్లాడుతూ స్టోర్లలో తూకాలు కచ్చితంగా ఉండాలని, సకాలంలో లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, నిత్యవసర సరుకులకు సకాలంలో డీడీలు చెల్లించాలని సూచించారు. ప్రతి ఒక్క లబ్ధిదారు ఈకేవైసీ తప్పక చేయించుకోవాలని తెలిపారు. నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో గోడౌన్ డిటి, మండలంలోని స్టోర్ డీలర్లు పాల్గొన్నారు.

పి. గౌరి శంకర్, స్టాఫ్ రిపోర్టర్, తంబళ్లపల్లె