BREAKING
ఏకగ్రీవ సర్పంచును అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల కావలి చైర్‌పర్సన్ పీఠానికి 18 మంది పోటీ.. 21 నామినేషన్లు దాఖలు రజక సోదరుడిపై దాడి ఘటనపై సంఘం ఆగ్రహం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కమిషనర్ ప్రమీల భేటీ : నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ దిశ మార్చుకున్న అక్వాన్‌ తుఫాన్‌.. ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం అందుకున్న కార్పొరేషన్ సోమశిలలో సాయంత్రం వేళ ఆవుల బెడద.. పట్టించుకోని అధికారులు! రాందాస్ కాలనీలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నమ్ముకున్న పార్టీలు న్యాయం చేయలేదు ఎంపీపీ ఎన్నికల విప్ నియామక పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసిన మన్నారపు రవికుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఈవో --నిర్మాణ పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజీవ్ హోరా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

గంతి మర్రి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కురుబ పరంధామ నామినేషన్ దాఖలు..

Select Suryaa Now
గంతి మర్రి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కురుబ పరంధామ  నామినేషన్ దాఖలు..

 గంతి మర్రి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కురుబ పరంధామ  నామినేషన్ దాఖలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం  సత్యసాయి జిల్లా రామగిరి మండలం గంతి మర్రి   గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా  కురుబ పరంధామ    నామినేషన్ దాఖలు చేశారు.రామగిరి  మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో  కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో  టిడిపి నాయకులు బాలరాజు, బ్రహ్మ  తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య