BREAKING
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు ఆడబిడ్డలకు అండగా రవాణా శాఖ అధికారి గంతి మర్రి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కురుబ పరంధామ నామినేషన్ దాఖలు.. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలు.. నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ చెయ్యి లేదు 'చేయూత' లేదు..ఒంటి చేత్తో కుటుంబ భారాన్నిమోస్తున్న ఓ దివ్యాంగుని దీన గాధ. కొత్త చైర్మన్ తొలి అడుగు నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడవద్దు .. తాసిల్దార్ శ్రీనివాసులు. బిజెపిలోకి చేరికలు పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

రుద్రంపేట పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బీ నామినేషన్

Select Suryaa Now
రుద్రంపేట పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బీ నామినేషన్

అనంతపురం మేజర్ న్యూస్ : వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు అనంత వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు రుద్రంపేట పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బీ నామినేషన్ దాఖలు చేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆమె నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.