BREAKING
కుత్బుల్లాపూర్ ని. వ. పరిధిలోని గాజులరామారం డివిజన్ లో గిరివర్ధనరెడ్డి పర్యటన రాష్ట్రస్థాయి జూడో పోటీలకు అంకంపల్లి విద్యార్థి ఎంపిక రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు బిల్లే నాగరాజు యాదవ్ నామినేషన్ హెబ్బటంలో వైస్సార్సీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు మెగాస్పీడ్ సంస్థపై 2024 నుంచే దర్యాప్తు.. ఎన్విడియా ఫలితాలకు ముందు అమెరికా కీలక ప్రకటన! కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్.. వలస గ్రామపంచాయతీ సర్పంచ్ రేసులో బిఎస్ నాగరాజు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందడి శ్రీరాములు నియామకం యూరప్ ట్రిప్‌లో తిన్న ఒక్క కుకీతో వైరల్ బిజినెస్ సృష్టించిన భార్యాభర్తలు! రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు!

బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందడి శ్రీరాములు నియామకం

Select Suryaa Now
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందడి శ్రీరాములు నియామకం

 

కందుకూరు, మేజర్ న్యూస్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందుకూరు గ్రామానికి చెందిన కందడి శ్రీరాములు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం ఆయనకు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా కందడి శ్రీరాములు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు.
యువతను రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రంగారెడ్డి జిల్లాలో బీజేవైఎంను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
తన నియామకానికి సహకరించిన కందుకూరు మండల బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా.