BREAKING
కుత్బుల్లాపూర్ ని. వ. పరిధిలోని గాజులరామారం డివిజన్ లో గిరివర్ధనరెడ్డి పర్యటన రాష్ట్రస్థాయి జూడో పోటీలకు అంకంపల్లి విద్యార్థి ఎంపిక రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు బిల్లే నాగరాజు యాదవ్ నామినేషన్ హెబ్బటంలో వైస్సార్సీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు మెగాస్పీడ్ సంస్థపై 2024 నుంచే దర్యాప్తు.. ఎన్విడియా ఫలితాలకు ముందు అమెరికా కీలక ప్రకటన! కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్.. వలస గ్రామపంచాయతీ సర్పంచ్ రేసులో బిఎస్ నాగరాజు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందడి శ్రీరాములు నియామకం యూరప్ ట్రిప్‌లో తిన్న ఒక్క కుకీతో వైరల్ బిజినెస్ సృష్టించిన భార్యాభర్తలు! రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు!

కలెక్టర్ ఆఫీసు గ్రంథాలయమునకు పుస్తకాల వితరణ

Select Suryaa Now
కలెక్టర్ ఆఫీసు గ్రంథాలయమునకు పుస్తకాల వితరణ

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

కలెక్టర్ ఆఫీస్ గ్రంథాలయమునకు సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్(SFIRD) సంస్థ ద్వారా 15 రకాల పుస్తకాలను సంస్థ డైరెక్టర్ కే రవి ప్రదీప్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు అందజేయుట జరిగినది. సోషల్ అండ్ కల్చర్ సంబంధించిన పుస్తకాలను సంస్థ ద్వారా గ్రంధాలయానికి అందించి, అందరికీ ఉపయోగపడే విధంగా సంస్థ ద్వారా సహకరించినామని, కలెక్టర్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయుట అభినందించిన  విషయమని వారి చొర వతో ఏర్పాటు చేసిన గ్రంథాలయమునకు సంస్థ తరఫున సహకారం అందిస్తామని సంస్థ డైరెక్టర్ కె రవి ప్రదీప్ తెలిపినారు. పై కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురజాల శ్రీనివాసరావు, సంస్థ ఏరియా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.