BREAKING
మెగాస్పీడ్ సంస్థపై 2024 నుంచే దర్యాప్తు.. ఎన్విడియా ఫలితాలకు ముందు అమెరికా కీలక ప్రకటన! కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్.. వలస గ్రామపంచాయతీ సర్పంచ్ రేసులో బిఎస్ నాగరాజు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందడి శ్రీరాములు నియామకం యూరప్ ట్రిప్‌లో తిన్న ఒక్క కుకీతో వైరల్ బిజినెస్ సృష్టించిన భార్యాభర్తలు! రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు! రెవెన్యూ వసూళ్లపై సమీక్ష.. రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం.. వంద శాతం పన్నుల వసూలుకు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్ రావు ఆదేశాలు.. కలెక్టర్ ఆఫీసు గ్రంథాలయమునకు పుస్తకాల వితరణ మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ టాక్ షో ‘మెగావర్స్’లోకి కోలీవుడ్ స్టార్ జంట సూర్య మరియు జ్యోతిక మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి 58వ పుట్టినరోజు వేడుకలు

మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి 58వ పుట్టినరోజు వేడుకలు

Select Suryaa Now
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి  58వ పుట్టినరోజు వేడుకలు

మార్కాపురం, మేజర్‌న్యూస్‌ :

మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి 58వ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి దగ్గరలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వాడరేవు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, వారి సతీమణి శ్రీమతి వసంత లక్ష్మి గారు, వారి కుమార్తె భవ్య నందిని గార్లలో కలసి ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు పొందారు.  ఈ సందర్భంగా వేద పండితులు  ఎమ్మెల్యే గారి దంపతులను, వారి కుమార్తెను ఆలయానికి సాదరంగా ఆహ్వానించి ఆశీర్వచనాలు అందజేశారు.