ఏపీ తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ఈ నెల 20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం..
గంటకు 130 కి.మీ. వేగంతో గాలులు.. గరిష్ఠంగా 145 కి.మీ. వేగం..
కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్.. బుధవారం నుంచి భారీ వర్షాలు..
గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్ష సూచన..
తుఫాన్‌పై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. NDRF, SDRF బృందాల మోహరింపు..
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరిక.