BREAKING
సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ప్రత్యేక పిల్లలకు ‘రామాయణం’ సినిమా ప్రదర్శన శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటను వీక్షించిన లేఖాదీప్‌ విద్యార్థులు టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు!

ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శించిన విద్యార్థులు

Select Suryaa Now
ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శించిన విద్యార్థులు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరండైస్ కార్యక్రమంలో భాగంగా అనపర్తి పీఎం శ్రీ ద్వారంపూడి బుల్లెమ్మాయి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజమహేంద్రవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ కోర్సులు, వివిధ విభాగాలు, సాంకేతిక విద్య, ఉన్నత విద్యలో లభించే అవకాశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్శన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. భవిష్యత్తులో ఉన్నత చదువులు, వృత్తి లక్ష్యాలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కె. కళ్యాణి, ఉపాధ్యాయులు బషీర్ బేగం, కవిత ప్రియ, నళిని, శరణ్య పాల్గొన్నారు.