BREAKING
సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ప్రత్యేక పిల్లలకు ‘రామాయణం’ సినిమా ప్రదర్శన శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటను వీక్షించిన లేఖాదీప్‌ విద్యార్థులు టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు!

బల్లిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా సుందరయ్య నామినేషన్

Select Suryaa Now
బల్లిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా సుందరయ్య నామినేషన్

బల్లిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కె సుందరయ్య నామినేషన్
ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి పనులే విజయానికి బాటలు:కత్తులపల్లి వెంకటేశ్వరరెడ్డి ధీమా
కనిగిరి,మేజర్ న్యూస్ :మండలంలోని బల్లిపల్లి గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కుమ్మరికుంట సుందరయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బల్లిపల్లి టీడీపీ ఇన్‌చార్జి కత్తులపల్లి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూటమి అభ్యర్థుల విజయానికి దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను గుర్తించి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలకతీతంగా గ్రామ ప్రజలందరూ కూటమి అభ్యర్థిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అట్లా అశోక్‌రెడ్డి, అట్లా కొండారెడ్డి, ఎంపీటీసీ బోయల గురుస్వామిరెడ్డి, కాకర్ల మల్లికార్జున యాదవ్, కాకర్ల వెంకటేశ్వర్లు, పోలంరెడ్డి బాలకృష్ణారెడ్డి, కాసు జగన్మోహన్‌రెడ్డి, కోనంకి అవినాష్ యాదవ్, బొడ్డు వెంకటేశ్వర్లు, దుడ్డు బాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.