13వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు పామాంజి గోవిందు వైసీపీలో చేరిక...
కావలి, మేజర్ న్యూస్ : కావాలి పట్టణంలో మునిసిపల్ ఎన్నికల ప్రకటన అనంతరం తెలుగుదేశం పార్టీలో ఉన్న వారు రోజురోజు వైసిపి పార్టీలో చేరుతున్నారు మంగళవారం కావలి 13 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అవార్డులో పట్టున్న నాయకుడు రామాంజి గోవిందు తన అనుచరులతో కలిసి మంగళవారం కావలి వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పి సాదరంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆహ్వానించారు. అనంతరం గోవిందు మాట్లాడుతూ, వార్డు లో వైసీపీ అభ్యర్థి గెలుపు సాయిశక్తుల కృషి చేస్తాననితెలిపారు.