BREAKING
ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శించిన విద్యార్థులు గ్రంథాలయాలు ఎందరో మేధావుల జ్ఞాన సంపదకు నిలయాలు పుస్తక పఠనం విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయి భూ పరిపాలన పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి - అధికారులకు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశం ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: భారత్‌లో షురూ అయిన మార్వెల్ క్రేజ్! బల్లిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా సుందరయ్య నామినేషన్ దామచర్ల జనార్దన్ రావు గారి సమక్షంలో ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం - మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పొలం పిలుస్తుంది కర్ణాటకలోని శక్తివంతమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన పాన్-ఇండియా స్టార్ ప్రభాస్.. అమ్మవారి ప్రత్యేక పూజలు! ఈ ఏడాది కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి 13వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు పామాంజి గోవిందు వైసీపీలో చేరిక... ఆర్కే 5 గనిలో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ తనిఖీలు బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు మురుగు కాలువల పూడికతీతకు పంచాయితీసు అధికారుల చర్యలు

రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌

Select Suryaa Now
రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌

కర్నూలు, నవంబర్‌ 17: అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్మాది హేమంత్‌ బుధవారం (రేపు) కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) నుంచి డిశ్చార్జ్‌ కానున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు గత నాలుగు రోజులుగా కర్నూలు జీజీహెచ్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న నిందితుడు హేమంత్‌ ఆరోగ్యం ప్రస్తుతం పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు.

వైద్యుల నివేదిక ఆధారంగా అతడిని రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్న నేపథ్యంలో, పోలీసులు భారీ బందోబస్తు మధ్య నిందితుడిని తిరిగి అనంతపురం తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతపురం తరలించిన అనంతరం అతడిని సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరిచి తదుపరి విచారణ ప్రక్రియను పోలీసులు వేగవంతం చేయనున్నారు.