BREAKING
టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో శరవేగంగా  అభివృద్ధి పనులు ఆసిఫాబాద్‌లో మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థల పరిశీలన అమ్మవారి సందర్శనం సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్

బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు

Select Suryaa Now
బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు

బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

మండల పరిధిలోని కాల్వబుగ్గ క్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ రామేశ్వర స్వామివారిని మంగళవారం సాయంత్రం నంద్యాల సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, డోన్ II క్లాస్ జడ్జి పుష్పలత, Ex-II క్లాస్ జడ్జి భాగ్యలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో మద్దిలేటి, ప్రధాన అర్చకులు కల్లే లక్ష్మీనారాయణ శర్మ ఆలయ మర్యాదలతో న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వస్త్రాలతో వారిని సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.