BREAKING
12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్ ఏఎస్ పేటలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

అమ్మవారి సందర్శనం

Select Suryaa Now
అమ్మవారి సందర్శనం

ముషీరాబాద్ మేజర్ న్యూస్ :గోల్కొండ కోట 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కట్టడం.  ఒక యాదవ కుటుంబము కు చెందిన వ్యక్తి కి అప్పుడు అమ్మ వారి విగ్రహము దొరికింది అని,  ఆ విగ్రహాన్ని అప్పటి ప్రతాప రుద్ర రాజు  ఈ విగ్రహం  తో గుడి కట్టించా   రని చరిత్ర చెబుతోంది.  ఈ గుడి ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు,  మహిళా మోర్చా  రాష్ట్ర మాజీ అధ్యక్షు రాలు గీతా మూర్తి,  పార్టీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జరిపిటి అంజలి దేవి,  అనిల్,  కార్తీక్ దర్శించుకున్నారు.  గోల్కొండ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి,  మాజీ చైర్మన్ బాల ప్రసాద్ తివారీ,  హిందూ సమాజ సమితి ఉపాధ్యక్షుడు ఆంజనేయ,  కార్య దర్శి ఆనంద్ దర్శన ఏర్పాట్లు చేశారు.  తివారి మాట్లాడుతూ ఈ కోట అతి త్వరలో ఇంకా సుందరంగా తయారు అవుతోందని పేర్కొన్నారు.  ప్రజలంతా సుఖంగా ఉండాలని అమ్మ వారిని కోరుకుంటున్న ట్టు గీతా మూర్తి పేర్కొన్నారు.