BREAKING
12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్ ఏఎస్ పేటలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు

Select Suryaa Now
టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు

సూర్  మంచిర్యాల:మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల యూనిట్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న 25 మంది రెవెన్యూ శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.జిల్లాలోని మిగిలిన యూనిట్లలోనూ త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.అన్ని రంగాల్లో మంచిర్యాల జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు,మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్,కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షుడు ప్రకాష్‌తో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.