BREAKING
వీఎస్‌యూ ఫార్మసీ కళాశాలలో ఘనంగా గెస్ట్ లెక్చర్, పోటీల నిర్వహణ. రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి 40 మందికి రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే నసీర్ మాతృభాష కన్నతల్లితో సమానం మోదీ చాలా కఠినమైన వ్యక్తి.. గొప్ప నాయకుడు: డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు చూస్తున్నంత సేపు దిమ్మతిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం! ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి

జండా వీధిలో కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం.. అబ్దుల్ అజీజ్‌కు ఘన సత్కారం

Select Suryaa Now
జండా వీధిలో కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం.. అబ్దుల్ అజీజ్‌కు ఘన సత్కారం

నెల్లూరు మేజర్ న్యూస్: నెల్లూరు నగరంలోని జండా వీధిలో కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం సందడిగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్‌కు కార్పొరేటర్లు ఘనంగా సన్మానం చేశారు.  అబ్దుల్ అజీజ్‌ను ఆత్మీయంగా సత్కరించి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. కార్పొరేటర్ల పరస్పర పలకరింపులు, ఆత్మీయ సంభాషణలు, ఆనందోత్సాహాల మధ్య సమావేశం ఆహ్లాదకరంగా సాగింది. అందరూ ఒకచోట చేరి ఆత్మీయంగా ముచ్చటించుకోవడంతో ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. అబ్దుల్ అజీజ్‌తో కార్పొరేటర్లు కలిసి పాల్గొన్న ఈ సమావేశం వారి మధ్య ఉన్న అనుబంధం, స్నేహభావానికి వేదికగా నిలిచింది.