BREAKING
13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ ముమ్మర ప్రచారం ప్రజాసేవే లక్ష్యం.. వార్డు అభివృద్ధికి కృషి చేస్తా శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎస్‌బీఐ డీజీఎం కంబాలపల్లిలో పాడి పశువులకు ముందస్తు టీకాలు కోర్టు అభివృద్ధికి రూ.18.45 లక్షలు మంజూరు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్లూరు, కంభంపాడులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కొత్త పింఛన్లతో పేదలకు భరోసా - ధర్మారెడ్డిలో లబ్దిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ. నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జెసి వానాకాలం ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం - పాల్గొన్న కలెక్టర్ అర్హులందరికీ చేయూతే లక్ష్యం టాలీవుడ్‌లో పెళ్లి సందడి: ఫిబ్రవరి 20న దివంగత నటుడు శ్రీహరి తనయుడు శశాంక్ నిశ్చితార్థం! డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ వహీదా, ఏవో జెన్నీ. 10+2 విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి సదాశివపేటలో 605 మందికి చేయూత పింఛన్లు మంజూరు ఈ నెల 18న ఎమ్మెల్యే చే లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ - ఎంపీడీవో ఉమర్ షరీఫ్

విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై అవగాహన

Select Suryaa Now
విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై అవగాహన
సూర్య, పెంచికల్‌పేట్: విద్యార్థులకు వివిధ వృత్తి రంగాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు పీఎంశ్రీ జెడ్పీఎస్‌ఎస్ పెంచికల్‌పేట్ పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం పారిశ్రామిక పర్యటన నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యూటీ అండ్ వెల్‌నెస్ విభాగంలో బాలికలు మంచిర్యాలలోని ఎంఐజేఎస్ఏ బ్యూటీ పార్లర్‌ను సందర్శించారు. అలాగే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా  విభాగంలో బాలురు బెల్లంపల్లిలోని ఇన్సూరెన్స్ బ్రాంచ్ కార్యాలయంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శాఖను సందర్శించారు. ఆయా రంగాల్లోని పనితీరు, వృత్తి అవకాశాలు, ఉపాధికి అవసరమైన నైపుణ్యాల గురించి విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.