BREAKING
13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ ముమ్మర ప్రచారం ప్రజాసేవే లక్ష్యం.. వార్డు అభివృద్ధికి కృషి చేస్తా శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎస్‌బీఐ డీజీఎం కంబాలపల్లిలో పాడి పశువులకు ముందస్తు టీకాలు కోర్టు అభివృద్ధికి రూ.18.45 లక్షలు మంజూరు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్లూరు, కంభంపాడులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కొత్త పింఛన్లతో పేదలకు భరోసా - ధర్మారెడ్డిలో లబ్దిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ. నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జెసి వానాకాలం ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం - పాల్గొన్న కలెక్టర్ అర్హులందరికీ చేయూతే లక్ష్యం టాలీవుడ్‌లో పెళ్లి సందడి: ఫిబ్రవరి 20న దివంగత నటుడు శ్రీహరి తనయుడు శశాంక్ నిశ్చితార్థం! డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ వహీదా, ఏవో జెన్నీ. 10+2 విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి సదాశివపేటలో 605 మందికి చేయూత పింఛన్లు మంజూరు ఈ నెల 18న ఎమ్మెల్యే చే లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ - ఎంపీడీవో ఉమర్ షరీఫ్

మహాసభల ప్రచార కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ

Select Suryaa Now
మహాసభల ప్రచార కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ
సూర్య జైనూర్: తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో కొమురం భీం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నాలుగో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి మడావి గణపతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జైనూర్ మండల కేంద్రంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మడావి గణపతి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు ఆదివాసీ ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జైనూర్ మండల అధ్యక్షుడు కుమ్ర జుగాది రావు, ఉపాధ్యక్షుడు కినక తులసి రామ్, మండల సభ్యులు పే దోర్ తేలంగ్రావు, సోయం చందన్ సావ్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు మడావి మధురాజ్, ఉపాధ్యక్షుడు ఆత్రం అర్జున్, మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుమ్ర సుధాకర్, మోహన్ రావు, జైవంతరావు తదితరులు పాల్గొన్నారు.