BREAKING
ఈ నెల 18న ఎమ్మెల్యే చే లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ - ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఢిల్లీలో మహా ప్రదర్శన జయప్రదం చేయండి. సిఐటియు కేజీబీవీ కాశీపూర్‌ను సందర్శించిన జీఈసీఓ బృందం రైతులు పశుగ్రాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - పశు వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ పొదలకూరు మండలంలోని పలు హాస్టళ్లలో దోమతెరల పంపిణీ ఫిల్టర్ బెడ్ల వద్ద రాత్రి వేళ సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి - సీఐటీయూ నాయకులు వైద్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై అవగాహన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ వహీదా, ఏవో జెన్నీ. మహాసభల ప్రచార కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ విజనరీ 2026 నేషనల్ అవార్డు గ్రహీత నార్ని అమరచంద్ వశిష్ట రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం

ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ

Select Suryaa Now
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
సూర్య రాజంపేట : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో సదాశివనగర్‌లోని అశోక్ గార్డెన్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ చేయూత పింఛన్లను అందిస్తోందని నాయకులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజంపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సల్మాన్, జనరల్ సెక్రటరీ శంకరి బాలరాజు, గ్రామ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.