BREAKING
వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు విశ్రమించం వరల్డ్ స్కేట్ గేమ్స్‌లో అద్భుత ప్రతిభ.. కాంస్య పతకం సాధించిన చరితశ్రీ బృందం! బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్ల పరిశీలన దేశానికి ఆదర్శప్రాయుడు అబ్దుల్ కాలం భారతరత్న 96వ జయంతి వేడుకలు చలో హైదరాబాద్ విజయవంతం చేయండి శ్రీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత అన్నదాన వితరణ ఆ ఆరు బంతులే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయ్.. వెస్టిండీస్‌తో పోరులో టీమిండియా ఊహించని ఓటమి! రేబర్తి గ్రామాన్ని సందర్శించిన డి ఆర్ డి, ఏ పిడి...... బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: కడెం అర్చన దేవాలయ భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారని గౌడ కులస్తుల ఫిర్యాదు.

బద్వేల్ 9వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బెస్తమల సునీల్

Select Suryaa Now
బద్వేల్ 9వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బెస్తమల సునీల్

బద్వేల్ మేజర్ న్యూస్

బద్వేల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరఫున బెస్తమల సునీల్ పోటీ  చేనుట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అయినా మాట్లాడుతు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అని అందులో భాగంగా9వ వార్డులో బెస్తమల సునీల్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.