BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

దేశానికి ఆదర్శప్రాయుడు అబ్దుల్ కాలం భారతరత్న 96వ జయంతి వేడుకలు

Select Suryaa Now
దేశానికి ఆదర్శప్రాయుడు అబ్దుల్ కాలం భారతరత్న 96వ జయంతి వేడుకలు

కోహెడ ; భారత 11వ, రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త ఏ. పీ. జే.అబ్దుల్ కలాం 96వ, జయంతి వేడుకలు ప్రముఖ సామాజిక కార్యకర్త,కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా కలాం చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాయికృష్ణ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణి చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించి,భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడని ,అబ్దుల్ కలాం అని దేశం కోసం త‌న జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కలాం జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరు పొందిన భారతరత్న అబ్దుల్ కలామ్ అని, " కలలు కనండి...వాటిని సాకారం చేసుకోండి " అని ఆయన చేసిన బోధనలు భావితరాలకు ఎప్పటికీ మార్గదర్శనం చేస్తాయని రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్,విద్యార్థులు సాయి అక్షర, అడ్వైత, ఆదిత్య, పి. మాధవి తదితరులు పాల్గొన్నారు.