BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం

Select Suryaa Now
కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం

కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం
-గుంటూరులో ఘనంగా సత్కరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్

కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్)- యువ గజల్ కవి కొత్తగూడెం నివాసి రాజేష్ కు ప్రతిష్టాత్మక "దాశరథి - సినారె తెలుగు గజల్ పురస్కారం" లభించింది. గుంటూరులో జరిగిన మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ 40 వసంతాల గజల్ గాన వేడుకలు, 60 వసంతాల తెలుగు గజల్ నీరాజన ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బి. కృష్ణ మోహన్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, గజల్ కవులు రెంటాల వేంకటేశ్వర రావు, రసరాజు తదితరులు పాల్గొన్నారు.