BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

రేబర్తి గ్రామాన్ని సందర్శించిన డి ఆర్ డి, ఏ పిడి......

Select Suryaa Now
రేబర్తి గ్రామాన్ని సందర్శించిన డి ఆర్ డి, ఏ పిడి......

మద్దూరు..మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని డిఆర్డిఏ, పిడి జయదేవ్ ఆర్య గురువారం సందర్శించారు. గ్రామంలో మహిళా భవనాల నిర్మాణం కోసం స్థలాలను, గ్రామంలో జరుగుతున్న ఫారం ఫండ్స్ తోపాటు వివిధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటి పోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి నీటిబొట్టు ఒడిసి పట్టుకునేందుకు వీలుగా రైతులు ఫారం ఫండ్స్ నవ్వుకోవాలన్నారు. అలాగే ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. వి బి జి రామ్ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని కూలీల సంఖ్యకు అనుగుణంగా గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. అర్హులైన కూలీలందరికీ పని కల్పించాలని మహిళా భవనాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిలుముల శ్రీనివాస్, ఏపీవో మంజుల, ఏపిఎం ప్రకాశం, గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, సీసీ మహేందర్, కనక చంద్రం, ఫీల్డ్ అసిస్టెంట్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.