BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి

ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మవారిని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం కలెక్టర్ కుటుంబానికి వేదమంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందించి, అమ్మవారి పవిత్ర ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం జిల్లా కలెక్టర్‌కు దేవస్థానం తరఫున ఆలయ మర్యాదలు నిర్వహించారు.